శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వారకాంత మీది వలపుమేలు
ఆటవెలది:
పుట్టినిల్లు వదలి పొలతియె తన భర్త
కన్నబిడ్డల సరి గనుచునుండు
పురుష పుంగవ !విను పుణ్య మిదియె తని
వార, కాంతమీది వలపుమేలు
సమస్యకు నా పూరణ.
సమస్య - వారకాంత మీది వలపుమేలు
ఆటవెలది:
పుట్టినిల్లు వదలి పొలతియె తన భర్త
కన్నబిడ్డల సరి గనుచునుండు
పురుష పుంగవ !విను పుణ్య మిదియె తని
వార, కాంతమీది వలపుమేలు
No comments:
Post a Comment