తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 18 January 2016

చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీకందము: 
శివమును గోరుచు నిన్నే 
యవనిని తగు భక్తి తోడ నారాధింపన్ 
భవరోగముమాపై నుం 
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!

No comments: