శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
కందము:
విపరీతపు ధరయైనను
నెపమెంచక నడుగగానె, నెక్లెస్ తానే
యపుడే తేగానే తన
కు, పతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - కుపతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
కందము:
విపరీతపు ధరయైనను
నెపమెంచక నడుగగానె, నెక్లెస్ తానే
యపుడే తేగానే తన
కు, పతిని గనిమెచ్చె సాధ్వి కోర్కులు మించన్.
No comments:
Post a Comment