శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
కందము:
తీరగు ధర్మము నెరుగుచు
మారినచో తీవ్రవాద మంతమ్మగుచో
నోరామా ! జరుగదెపుడు
మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్
సమస్యకు నా పూరణ.
సమస్య - మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్
కందము:
తీరగు ధర్మము నెరుగుచు
మారినచో తీవ్రవాద మంతమ్మగుచో
నోరామా ! జరుగదెపుడు
మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్
No comments:
Post a Comment