శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రవికవిప్పి డాసె రమణి యతిని.
ఆటవెలది:
మడినిగట్టువారె మరి పాదపూజకు
అర్హులనుచు జెప్ప నచటివారు
కట్టి మడిని తాను కట్టిన చీరెయు
రవికవిప్పి, డాసె రమణి యతిని.
సమస్యకు నా పూరణ.
సమస్య - రవికవిప్పి డాసె రమణి యతిని.
ఆటవెలది:
మడినిగట్టువారె మరి పాదపూజకు
అర్హులనుచు జెప్ప నచటివారు
కట్టి మడిని తాను కట్టిన చీరెయు
రవికవిప్పి, డాసె రమణి యతిని.
No comments:
Post a Comment