శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పాలుత్యజించి నీరమును పాన మొనర్చును హంస లెప్పుడున్
ఉత్పలమాల:
చాల విశేషమే వినగ సాధ్యమదెట్టులొ చూచినారటే
పాలను నీటినే గలిపి ప్రక్కన నుంచిన చెంతజేరి లో
పాలను చూపబోక తమపాలుగ ద్రావగ వేరుచేయుచున్
పాలు, త్యజించి నీరమును, పాన మొనర్చును హంస లెప్పుడున్

No comments:
Post a Comment