శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కర్ణుడెద్దునెక్కి కంసు జంపె
ఆటవెలది:
ఇంతి కుంతి బట్ట నినసుతు డెవ్వడు ?
హరుడు దేనినెక్కి తిరుగునయ్య ?
వెన్నుడెవనిజంపె పిడికిలి తానెత్తి ?
కర్ణు - డెద్దు నెక్కి- కంసు జంపె.
సమస్యకు నా పూరణ.
సమస్య - కర్ణుడెద్దునెక్కి కంసు జంపె
ఆటవెలది:
ఇంతి కుంతి బట్ట నినసుతు డెవ్వడు ?
హరుడు దేనినెక్కి తిరుగునయ్య ?
వెన్నుడెవనిజంపె పిడికిలి తానెత్తి ?
కర్ణు - డెద్దు నెక్కి- కంసు జంపె.
No comments:
Post a Comment