శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - చేతకానివాడు శ్రీహరి యట
ఆటవెలది:
ధర్మ హాని జేయు దనుజుల పాలిటి
సింహ స్వప్న మగుట చేత, వారి
పనులు సాగనీక పరిమార్చు చుండుట
చేత, కాని వాడు శ్రీహరి యట
సమస్యకు నా పూరణ.
సమస్య - చేతకానివాడు శ్రీహరి యట
ఆటవెలది:
ధర్మ హాని జేయు దనుజుల పాలిటి
సింహ స్వప్న మగుట చేత, వారి
పనులు సాగనీక పరిమార్చు చుండుట
చేత, కాని వాడు శ్రీహరి యట
No comments:
Post a Comment