శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.
కందము:
ప్రీతిగ మనసున దలచుచు
చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్
వాతాత్మజు, తొలగించును
భూతప్రేతముల, పూజ మోక్షము నొసఁగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - భూతప్రేతముల పూజ మోక్షము నొసఁగున్.
కందము:
ప్రీతిగ మనసున దలచుచు
చేతులనే మోడ్చి గొల్వ జేజే లనుచున్
వాతాత్మజు, తొలగించును
భూతప్రేతముల, పూజ మోక్షము నొసఁగున్.
No comments:
Post a Comment