శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
కందము:
నిర్భ యమందగ నరులకు
దుర్భర తిమిరమ్ము తాను తొలగించునురా
అర్భక సాగర ! సాగర
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
కందము:
నిర్భ యమందగ నరులకు
దుర్భర తిమిరమ్ము తాను తొలగించునురా
అర్భక సాగర ! సాగర
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్.
No comments:
Post a Comment