శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మంచి విద్యల నేర్చుట మానవలెను.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో...
తేటగీతి:
మించి తలచుట మనమున కొంచెమైన
విడువకుండగ పూజించ విజ్ఞతయని
మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు
మంచి విద్యల నేర్చుట మానవలెను.
సమస్యకు నా పూరణ.
సమస్య - మంచి విద్యల నేర్చుట మానవలెను.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో...
తేటగీతి:
మించి తలచుట మనమున కొంచెమైన
విడువకుండగ పూజించ విజ్ఞతయని
మంచి చదువంచు హరిగాధ మదిని నిడకు
మంచి విద్యల నేర్చుట మానవలెను.
No comments:
Post a Comment