శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సవతి లేని యింట సౌఖ్యమేది
ఆటవెలది:
హరికి సిరులరాణి మరియొకరు ధరణి
భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప
పుడమినున్న మనకు గడువగ భూదేవి
సవతి లేని యింట సౌఖ్యమేది?
సమస్యకు నా పూరణ.
సమస్య - సవతి లేని యింట సౌఖ్యమేది
ఆటవెలది:
హరికి సిరులరాణి మరియొకరు ధరణి
భార్యలగుచు నొప్పు భాగ్యమొప్ప
పుడమినున్న మనకు గడువగ భూదేవి
సవతి లేని యింట సౌఖ్యమేది?
No comments:
Post a Comment