శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం:ఆకలి కవి (త)
తేటగీతి:
కొట్టుకెళ్ళుదు తెత్తును కొబ్బ,రెండు
మిరపకాయలు, మిరియాలు, మినపగుండ్లు
చింత పండును, బియ్యమ్ము, మెంతులున్ను
అప్పు పెట్టిన మనశెట్టి యొప్పుకున్న
No comments:
Post a Comment