శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.
ఉత్పలమాల:
ఆకఠినాత్మురాలి మది యాశలు సాగగనీకు దైవమా
మా కనుచూపు వీడు, మరి మమ్ములవీడిన సైపలేమయా
శ్రీకర యంచయోధ్యపురి చిన్నలు పెద్దలు బాధతోడ లో
కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.

No comments:
Post a Comment