శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - లాడెను చేయిపట్టుకొని లాగెనుద్రౌపది కౌగలింతకై.
ఉత్పలమాల:
వీడను నిన్ను పొందకను, వీడిని కీచకుడందురే సఖీ
నీడగనీదు వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని, వ్యర్థ భాషణా
లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై.

No comments:
Post a Comment