శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె
తేటగీతి:
పిల్లి పాత్రకు కార్టూను పిక్చరందు
ఎలుకపాత్రకు డబ్బింగు నిరవుగాను
చెప్పు వారలు నొకచోట చేరి కలియ
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె
సమస్యకు నా పూరణ.
సమస్య - పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె
తేటగీతి:
పిల్లి పాత్రకు కార్టూను పిక్చరందు
ఎలుకపాత్రకు డబ్బింగు నిరవుగాను
చెప్పు వారలు నొకచోట చేరి కలియ
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె
No comments:
Post a Comment