శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కందము:
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివచ్చె దేవళమునకున్
అలజూడుడు గుడిచుట్టును
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
సమస్యకు నా పూరణ.
సమస్య - నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
కందము:
వెలుగులు చిందెడు మోమున
తిలకమ్మును దాల్చివచ్చె దేవళమునకున్
అలజూడుడు గుడిచుట్టును
నలుగురితో దిరుగు సాధ్వి నా యిల్లాలే
No comments:
Post a Comment