శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.
కందము:
సంపత్కుమార ! వ్రాయుము
'కుంపటిలో నొక్క కుక్క కూనల నీనెన్.'
సొంపుగ వ్రాసితి చూడుము
'కుంపటిలో నక్క కుక్క కూనల నీనెన్.'
No comments:
Post a Comment