శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత
తేటగీతి:
ఆట వెలదియందెంతయొ హాయిగాను
వేదమేజెప్పె గా చూడ వేమనపుడు
యోగియగుటకు ముందు విరాగి వేమ
యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత
సమస్యకు నా పూరణ.
సమస్య - యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత
తేటగీతి:
ఆట వెలదియందెంతయొ హాయిగాను
వేదమేజెప్పె గా చూడ వేమనపుడు
యోగియగుటకు ముందు విరాగి వేమ
యోగి వాంఛించె వెలయాలి కౌగి లింత
No comments:
Post a Comment