శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?
కందము:
పవలున దిరుగరు వారలు
దివి భువి గానట్టి మధ్య దేశము మసలున్
ఎవరన పిశాచులందున
పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?
సమస్యకు నా పూరణ.
సమస్య - పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?
కందము:
పవలున దిరుగరు వారలు
దివి భువి గానట్టి మధ్య దేశము మసలున్
ఎవరన పిశాచులందున
పవమానతనూజు నెవఁడు ప్రస్తుతి సేయున్?
No comments:
Post a Comment