శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.
తేటగీతి:
ఉదయమందున జూడగా నెదుటి యిండ్ల
చుక్క బొట్టుతొ కనబడె సుమతి పతియె
అడ్డనామాలు బెట్టెగా హరిత భర్త
ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.

No comments:
Post a Comment