శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
కందము:
ఆరఘురాముని భక్తుడు
తేరాగను మూలికలను తెలియక నెవియో
దారాసుతలును నిజసం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
కందము:
ఆరఘురాముని భక్తుడు
తేరాగను మూలికలను తెలియక నెవియో
దారాసుతలును నిజసం
సారము లేనట్టివాఁడు శైలము నెత్తెన్.
No comments:
Post a Comment