శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.
కందము:
ప్రీతిగ కొలువగ రాముని
త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్
నేతకు నౌకరు నేనని
జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.
సమస్యకు నా పూరణ.
సమస్య - జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.
కందము:
ప్రీతిగ కొలువగ రాముని
త్రాతకు మనసున కొలువిడి దాసుడ వగుచున్
నేతకు నౌకరు నేనని
జీతము లేనట్టి కొలువుఁ జేయుట మేలౌ.
No comments:
Post a Comment