శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.
కందము:
మందాకిని ఎక్స్ ప్రెస్సిది
ఇందాకనె యెక్కినాను హెల్లో ఫ్రెండూ !
ముందే స్టేషన్కే రా !
మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.
No comments:
Post a Comment