శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ.
ఉత్పలమాల:
భూచర ఖేచరంబులను భూజ, జలంబుల దిర్గు జీవులన్
వీచెడు గాలి యాకసము వీలుగ నగ్నిని నీట భూమి దృ
గ్గోచరమైన చోటులను కోరక జీవము నిల్చునట్లుగా
చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ.

No comments:
Post a Comment