శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్
కందము:
చీమలు, పురుగుల తోడను
ఏ మాత్రము పాప మనక నెవ్విధి వంటల్
భామలు చేయగ వచ్చునొ
ప్రామాణిక పుస్తకమును 'పాపి' రచించెన్.
( పాపి చైనా వాడు లెండి. మనవాడు కాదు.)
సమస్య - ప్రామాణిక పుస్తకమును పాపి రచించెన్
కందము:
చీమలు, పురుగుల తోడను
ఏ మాత్రము పాప మనక నెవ్విధి వంటల్
భామలు చేయగ వచ్చునొ
ప్రామాణిక పుస్తకమును 'పాపి' రచించెన్.
( పాపి చైనా వాడు లెండి. మనవాడు కాదు.)
No comments:
Post a Comment