శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - జెల్ల తినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్
కందము:
అల్లరిదేమని తల్లియె
జెల్లను తలమీద వేసి చెవి నులమగనే
మెల్లగ పాల్వెన్నలు రో
జెల్ల తినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్.
సమస్య - జెల్ల తినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్
కందము:
అల్లరిదేమని తల్లియె
జెల్లను తలమీద వేసి చెవి నులమగనే
మెల్లగ పాల్వెన్నలు రో
జెల్ల తినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్.
No comments:
Post a Comment