శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఆటవెలది:
ఆడ పిల్లల హాస్టలు నందు జేర
క్రొత్త పిల్లని 'ర్యాగింగు' కోరి జేసె
దారి లేకను వారలు కోరి నట్లు
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఆటవెలది:
'వాంపు' పాత్రలు పోషించు వారిజాక్షి
వంపు సొంపులు జూపించె పాడి యాడి
చిత్రమందున స్నానాల 'సీను' లోన
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
సమస్య - పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఆటవెలది:
ఆడ పిల్లల హాస్టలు నందు జేర
క్రొత్త పిల్లని 'ర్యాగింగు' కోరి జేసె
దారి లేకను వారలు కోరి నట్లు
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
ఆటవెలది:
'వాంపు' పాత్రలు పోషించు వారిజాక్షి
వంపు సొంపులు జూపించె పాడి యాడి
చిత్రమందున స్నానాల 'సీను' లోన
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె.
No comments:
Post a Comment