తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
కందము:
ర్యాగింగ్ చేయుట యే యొక
రోగమురా, దాన్ని జేయ "రోగ్" వగుదువురా!
రోగమువిడి "జూన్యర్సు"ను
స్వాగతమని పలుకరించ సభ్యత గోలీ!
Post a Comment
No comments:
Post a Comment