తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 1 January 2022

ఇరవై ఇరవై రెండు

 మీకు మీ కుటుంబ సభ్యులకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కందము:
ఇరవై ఇరవై రెండున
నిరవై సుఖశాంతులు సిరులిలనిండవలెన్
కరవులు, వైరస్ పాములు
కరవకనుండంగ హరికి కరములు మోడ్తున్.

No comments: