శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మిరపకాయ బజ్జీ

ఆటవెలది:
నోరుకాలుచున్న గోరంత నదరక
మెండుకారమింత మండుచున్న
మిరపబజ్జి దినెడు మేదిని నరులకు
నేర్పు నోర్చుకొనుట నేర్పుగాను.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - మిరపకాయ బజ్జీ

ఆటవెలది:
నోరుకాలుచున్న గోరంత నదరక
మెండుకారమింత మండుచున్న
మిరపబజ్జి దినెడు మేదిని నరులకు
నేర్పు నోర్చుకొనుట నేర్పుగాను.
No comments:
Post a Comment