శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 05 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పడవలెనని

కందము:
పడవలెనని జడివానలు
పడవలనే కాగితముల బట్టుచు చేయన్
బడివదలగ మిత్రుల వెం
బడితిరిగెడు జ్ఞాపకములు పైపై దిరిగెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పడవలెనని

కందము:
పడవలెనని జడివానలు
పడవలనే కాగితముల బట్టుచు చేయన్
బడివదలగ మిత్రుల వెం
బడితిరిగెడు జ్ఞాపకములు పైపై దిరిగెన్.
No comments:
Post a Comment