శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సేతువు కై సాయము

కందము:
సేతువు కై సాయమ్మును
జేతును నేనని యుడుతయె చేసెను చూడన్
చేతుల జేకొని రాముడు
ప్రీతిగ నిమిరెనుగ మూపు పెట్టెను గుర్తుల్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సేతువు కై సాయము

కందము:
సేతువు కై సాయమ్మును
జేతును నేనని యుడుతయె చేసెను చూడన్
చేతుల జేకొని రాముడు
ప్రీతిగ నిమిరెనుగ మూపు పెట్టెను గుర్తుల్.
No comments:
Post a Comment