శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 02 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఇది గో మాతా

కందము:
కొమ్మును విసరకుమమ్మా
ఉమ్మా యని ముద్దునిడుచు నున్నది నీకే
అమ్మా యిదిగో మాతా
అమ్మాయే ముదముమీరినది గోమాతా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఇది గో మాతా

కందము:
కొమ్మును విసరకుమమ్మా
ఉమ్మా యని ముద్దునిడుచు నున్నది నీకే
అమ్మా యిదిగో మాతా
అమ్మాయే ముదముమీరినది గోమాతా !
No comments:
Post a Comment