శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - యాగమనినఁ గడు భయమ్ము గలిగె
ఆటవెలది:
వంట జేసిరింట వందమంది కొరకు
చూడగ పదిమంది చేరివచ్చె
ఆపదార్థ ములును యన్నమ్ము నేటికే
యాగమనినఁ గడు భయమ్ము గలిగె
సమస్యకు నా పూరణ.
సమస్య - యాగమనినఁ గడు భయమ్ము గలిగె
ఆటవెలది:
వంట జేసిరింట వందమంది కొరకు
చూడగ పదిమంది చేరివచ్చె
ఆపదార్థ ములును యన్నమ్ము నేటికే
యాగమనినఁ గడు భయమ్ము గలిగె
No comments:
Post a Comment