శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.
కందము:
విద్యార్థీ ! వినుమా! విలు
విద్యను రాముడు విజయుడు, విన నకులుండే
హృద్యమ్మగునందములో
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.
కందము:
విద్యార్థీ ! వినుమా! విలు
విద్యను రాముడు విజయుడు, విన నకులుండే
హృద్యమ్మగునందములో
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.
No comments:
Post a Comment