శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు.
తేటగీతి:
రామవైరియె జపియించు నామమెద్ది?
సీతబట్టగ రామయ్య చేసెనేది?
సీత జాడను లంకలో వెదకెనెవడు?
శివ - ధనుర్భంగ మొనరించెఁ - బవనసుతుఁడు.
సమస్యకు నా పూరణ.
సమస్య - శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు.
తేటగీతి:
రామవైరియె జపియించు నామమెద్ది?
సీతబట్టగ రామయ్య చేసెనేది?
సీత జాడను లంకలో వెదకెనెవడు?
శివ - ధనుర్భంగ మొనరించెఁ - బవనసుతుఁడు.
No comments:
Post a Comment