శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 09 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
కందము:
రక్షించెద నే జూచిన
నక్షికి నగుపడగలేదు హరిహరి ! హరియే
కుక్షిని నింపగ తానే
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
కందము:
రక్షించెద నే జూచిన
నక్షికి నగుపడగలేదు హరిహరి ! హరియే
కుక్షిని నింపగ తానే
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
No comments:
Post a Comment