శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - యమ(హ) వాహనం

తేటగీతి:
యమహ వాహనమెందుకు "యాక్కు"! వద్దు
యముని వాహనమే ముద్దు యమగనుండు
నడుగువేయును తైలమ్ము నడుగకుండ
గడ్డిమేయుచు మోయు మార్గమున నన్ను.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - యమ(హ) వాహనం

తేటగీతి:
యమహ వాహనమెందుకు "యాక్కు"! వద్దు
యముని వాహనమే ముద్దు యమగనుండు
నడుగువేయును తైలమ్ము నడుగకుండ
గడ్డిమేయుచు మోయు మార్గమున నన్ను.
No comments:
Post a Comment