శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 08 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే

కందము:
చీరెను గట్టుక నడచిన
చేరుచు కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే
మీరుచు కనులకు విందగు
సారీ ! మీ జీన్సునందు సరిగానములే.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే

కందము:
చీరెను గట్టుక నడచిన
చేరుచు కుచ్చిళ్ళనెత్తు చిరు భంగిమలే
మీరుచు కనులకు విందగు
సారీ ! మీ జీన్సునందు సరిగానములే.
No comments:
Post a Comment