శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పైకి పోవటమే

కందము:
ముందుకు సరిగా సాగిన
నందరు క్షేమముగ పైకి జేరుట జరుగున్
క్రిందకు లోయన జారిన
నందరు నిక్కముగ " పైకి " జేరుట జరుగున్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పైకి పోవటమే

కందము:
ముందుకు సరిగా సాగిన
నందరు క్షేమముగ పైకి జేరుట జరుగున్
క్రిందకు లోయన జారిన
నందరు నిక్కముగ " పైకి " జేరుట జరుగున్.
No comments:
Post a Comment