శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కుక్కకుమీ కుక్కుటముల

కందము:
కుక్కకు మీ కుక్కుటముల
దక్కకనే జూడునట్లు దాచుడు గంపన్
కుక్కకుమీ పదినిరువది
చక్కగ నైదారునుంచ సంతోషమ్మౌ.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కుక్కకుమీ కుక్కుటముల

కందము:
కుక్కకు మీ కుక్కుటముల
దక్కకనే జూడునట్లు దాచుడు గంపన్
కుక్కకుమీ పదినిరువది
చక్కగ నైదారునుంచ సంతోషమ్మౌ.
No comments:
Post a Comment