శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పచ్చ అరటి

ఆటవెలది:
పేదవారి కైన పెద్దవారలకైన
పండు ముసలికైన పాపకైన
భోగి రోగికైన భువిని పూజలకైన
పనికి వచ్చు ఫలము పచ్చ యరటి.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - పచ్చ అరటి

ఆటవెలది:
పేదవారి కైన పెద్దవారలకైన
పండు ముసలికైన పాపకైన
భోగి రోగికైన భువిని పూజలకైన
పనికి వచ్చు ఫలము పచ్చ యరటి.
No comments:
Post a Comment