శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణన (చిత్రం) - పొగ సెగ

కందము:
చెప్పిన వినవా ! నరుడా !
గుప్పున వదిలేటి పొగను కోరకు ! నీకున్
ముప్పే ! ప్రక్కన వారికి
తిప్పలురా ! ధూమపాన తీరును గనుమా !
సమస్యకు నా పూరణ.
వర్ణన (చిత్రం) - పొగ సెగ

కందము:
చెప్పిన వినవా ! నరుడా !
గుప్పున వదిలేటి పొగను కోరకు ! నీకున్
ముప్పే ! ప్రక్కన వారికి
తిప్పలురా ! ధూమపాన తీరును గనుమా !
No comments:
Post a Comment