శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - (సా) యమునా నది

కందము:
యమునా నది జేసెను సా
యము నాబాలుండు *హరికి "నది జరగ"దపా
యము 'నాకని' తెలిసియును భ
యము నావలనెట్టి వేసి యరిగితి వమ్మా!
*(హరికిన్+అది జరగదు+అపాయము)
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - (సా) యమునా నది

కందము:
యమునా నది జేసెను సా
యము నాబాలుండు *హరికి "నది జరగ"దపా
యము 'నాకని' తెలిసియును భ
యము నావలనెట్టి వేసి యరిగితి వమ్మా!
*(హరికిన్+అది జరగదు+అపాయము)
No comments:
Post a Comment