శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నందమూరి రామారావు నటుడుగాడు.

తేటగీతి:
అనగ ' దేవుని ' యాంగ్లమ్మునందు " గాడు "
తెలుగు వారికి నావెండి తెరల ఱేడు
పిచ్చి యభిమానమే పెంచ, పిలుతు రిట్లు
నందమూరి రామారావు " నటుడు - గాడు "
సమస్యకు నా పూరణ.
సమస్య - నందమూరి రామారావు నటుడుగాడు.

తేటగీతి:
అనగ ' దేవుని ' యాంగ్లమ్మునందు " గాడు "
తెలుగు వారికి నావెండి తెరల ఱేడు
పిచ్చి యభిమానమే పెంచ, పిలుతు రిట్లు
నందమూరి రామారావు " నటుడు - గాడు "
No comments:
Post a Comment