శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఏడవగ ఫలమేమి

తేటగీతి:
మొదటియాటకు ' సినిమాకు ' మోదమలర
పోదమంచును మగడేమొ ' ఫోను' జేసె
ఎదురు చూచెను సతి ' టైము ' యేడవగను
రాడు రాడాయె ఫలమేమి యేడవగను.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఏడవగ ఫలమేమి

తేటగీతి:
మొదటియాటకు ' సినిమాకు ' మోదమలర
పోదమంచును మగడేమొ ' ఫోను' జేసె
ఎదురు చూచెను సతి ' టైము ' యేడవగను
రాడు రాడాయె ఫలమేమి యేడవగను.
No comments:
Post a Comment