శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గిరిజా రమణా

కందము:
గిరిజా రమణా ! ఘన హిమ
గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా ! ఈశా !
గిరిగీచినట్లు కూర్చొన
గిరిపై మే ' మెట్లు' జేరి కీర్తింతుమయా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - గిరిజా రమణా

కందము:
గిరిజా రమణా ! ఘన హిమ
గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా ! ఈశా !
గిరిగీచినట్లు కూర్చొన
గిరిపై మే ' మెట్లు' జేరి కీర్తింతుమయా !
No comments:
Post a Comment