శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కొమ్మ కమ్మలు.

కందము:
మాటీ లోలాకులనే
ధాటిగనే చెవికి పడుచు దరియించె నహా !
పోటీ బడుచును కమ్మలు
బోటికి మేవన్నె తోడ, బుద్ధిగ నూగెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - కొమ్మ కమ్మలు.

కందము:
మాటీ లోలాకులనే
ధాటిగనే చెవికి పడుచు దరియించె నహా !
పోటీ బడుచును కమ్మలు
బోటికి మేవన్నె తోడ, బుద్ధిగ నూగెన్.
No comments:
Post a Comment