శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - స్కందుడు

కందము:
వల్లియును దేవసేనయు
నుల్లము రంజిలగ జేర నూరువు పైనన్
సల్లలితరీతి నిలచిన
'పిల్లడు' శిఖివాహు స్కందు నారాధింతున్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - స్కందుడు

కందము:
వల్లియును దేవసేనయు
నుల్లము రంజిలగ జేర నూరువు పైనన్
సల్లలితరీతి నిలచిన
'పిల్లడు' శిఖివాహు స్కందు నారాధింతున్.
No comments:
Post a Comment